16 న కర్నూలు లో నెట్ బాల్ ఎంపిక పోటీలు !!
Posted 2025-12-13 11:14:06
0
313
కర్నూలు : డిసెంబర్ 16వ తేదీ కర్నూలు బి క్యాంపు లో గల సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానం నందు ఉమ్మడి జిల్లా స్థాయి నెట్ బాల్ ఎంపిక పోటీలో నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపినటువంటి క్రీడాకారులు త్వరలో అమలాపురంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో ఉమ్మడి జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారు అని తెలియచేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: శేష వాహనంపై దర్శనం ఇచ్చిన నృత్యుంజయేశ్వర స్వామి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర...
రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వజ్జా శ్రీనివాసరావు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు అధికారికంగా బాధ్యతలు...
Global Flight Path: Direct Gaya-to-Bangkok Routes Approved
To boost international tourism, the Bihar Cabinet, chaired by Chief Minister Samrat Choudhary,...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులకు ఘన సన్మానం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులకు ఘన సన్మానం
గోదావరిఖని ఏసీపీ...
పెద్దపల్లిలో ఈనెల 19న జాబ్ మేళా....!
పెద్దపెల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఫైనాన్స్ కంపెనీలో ఉపాధి కల్పించుటకు ఈనెల 19న పెద్దపల్లిలో...