గోదావరి పుష్కరాలు 2027 తేదీలు ఖరారు

0
94

*అమరావతి*

 

గోదావరి పుష్కరాలు 2027 తేదీలు ఖరారు

 

జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహణ

 

పుష్కరాలపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల

 

తేదీల నిర్ణయానికి తిరుమల జ్యోతిష్య సిధ్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం ఆధారంగా నిర్ణయం

 

పుష్కరాలు మొత్తం 12 రోజులు 

 

పుష్కరప్రవేశం: జూన్ 26, 2027

 

పుష్కర సమాప్తి: జూలై 7, 2027

 

కమిషనర్ నివేదికపై ప్రభుత్వం ఆమోదం

 

ఉత్తర్వులు జారీ చేసిన దేవ దాయ శాఖ ఎక్స్‌ఆఫిషియో సెక్రటరీ డా. ఎం. హరి జవహర్లాల్

Search
Categories
Read More
Telangana
హిందూ స్మశాన వాటికను కాపాడండి - కాలనీవాసుల మొర.|
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : ఆల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో నూతనంగా ఏర్పాటు అయిన 190 డివిజన్ లో...
By Sidhu Maroju 2025-12-17 06:01:26 0 20
Karnataka
కర్ణాటక మెట్రో ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కువ నిధులు - డిప్యూటీ సీఎం శివకుమార్
నిధుల భారం: బెంగళూరుతో సహా మెట్రో ప్రాజెక్టుల వ్యయంలో 80% నిధులు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వమే...
By Triveni Yarragadda 2025-08-11 06:11:54 0 569
Andhra Pradesh
విశాఖలో మంత్రి లోకేష్ ప్రజల అర్జీలు స్వీకరణ
*విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజాదర్బార్*   *ప్రజలను కలిసి అర్జీలు స్వీకరణ*...
By Rajini Kumari 2025-12-16 11:24:36 0 42
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com