చేప ప్రసాదం పంపిణీ

0
1K

రాష్ట్ర ప్రజలందరికి మృగశిర కార్తె శుభాకాంక్షలు.

నేడు,రేపు చేప ప్రసాదం పంపిణీ-పటిష్ట ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.

రెండు రోజుల పాటు పంపిణీ చేయనున్న బత్తిని సోదరులు.

తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి రానున్న ఆస్తమా బాధితులు.

చేప ప్రసాదం కోసం 1.5 లక్షల కొర్రమీను చేప పిల్లలను సిద్ధం చేసిన మత్స్య శాఖ.

కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించేందుకు ఈ సారి టోకెన్లను పంపిణీ చేస్తున్న అధికారులు.

భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు.

Search
Categories
Read More
Telangana
శ్రీ మహంకాళి ఆషాడ బోనాల సందర్భంగా పలు శాఖలతో ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం
సికింద్రాబాద్. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ ఆషాఢ బోనాల జాతర ఉత్సవాలను...
By Sidhu Maroju 2025-06-24 08:10:53 0 1K
Sports
అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ కళకళలు |
అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచం ఇప్పుడు కళకళలాడుతోంది. ICC విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం, అన్ని...
By Bhuvaneswari Shanaga 2025-10-17 08:45:59 0 28
Telangana
ఆత్మహత్య ఒక సామాజిక సమస్య
హైదరాబాద్ : నేడు ఆత్మహత్యల నివారణ దినోత్సవం (World Suicide Prevention Day)  దీని నివారణకు...
By Sidhu Maroju 2025-09-10 13:23:30 0 112
Manipur
Landslides and Floods Cause Major Disruptions in Manipu
Landslides and Floods Cause Major Disruptions in Manipur - Relentless rainfall in Manipur has led...
By Bharat Aawaz 2025-07-17 07:13:52 0 891
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com