గోదావరి పుష్కరాలు !!
Posted 2025-12-13 03:43:37
0
320
కర్నూలు : 2027 గోదావరి పుష్కరాల తేదీలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు.
12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు కొనసాగనున్నట్లు తెలిపిన ప్రభుత్వం.
తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ గారి అభిప్రాయం మేరకు తేదీలు ప్రకటన.
విజయవాడలోని ఎండోమెంట్స్ కమిషనర్ నుంచి అందిన ప్రతిపాదనలను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం.
ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన దేవాదాయ శాఖ ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి ఎం. హరి జవహర్ లాల్.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఇంధనాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్.
స్టాక్ ఉంచుకుని 'నో స్టాక్' బోర్డులు పెట్టే బంకులపై కఠిన చర్యలకు మంత్రి ఆదేశాలు
ఆక్వా, వరి...
హైదరాబాద్ లో మంత్రులు. ఆర్టీసీ జేఏసీ మధ్య చర్చలు...
*హైదరాబాద్ లో మంత్రులు, ఆర్టీసీ జేఎసి మధ్య చర్చలు* సఫలం కావడం జరిగింది..
అన్ని సంఘాల...
తాడిపత్రి లో జలధార కార్యక్రమం లో సీఎం
తాడిపత్రిలో జలధార కార్యక్రమం సీఎం చేస్తుక మీదగా ప్రారంభం అయింది ఈ కార్యక్రమం లో ఆర్థిక శాఖ మంత్రి...
Trailblazing Change: The Legacy of Nandini Chakravorty
A Historic Milestone: Breaking Barriers in Bengal’s Administration
Nandini Chakravorty, an...
కోత్త గా తిరుపతి జిల్లా ఇలా వుండ పోతుంది.
తిరుపతి: డివిజన్లు: మూడు 1.తిరుపతి,2.శ్రీ కళాహస్త్రి,3.సూళ్లూరు పేట
మండలాలు:-36...