అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు.|

0
330

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  మల్కాజ్‌గిరి శాసనసభ్యులు, మర్రి రాజశేఖర్ రెడ్డి భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన కు ఘనంగా నివాళులర్పించారు.

ఎమ్మెల్యే ముందుగా క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల అర్పించి నివాళులర్పించారు.

అనంతరం..వెంకటాపురం డివిజన్ భూదేవి నగర్ అంబేద్కర్ సర్కిల్.  అల్వాల్ డివిజన్  వెంకట్రావుపేట్ అంబేద్కర్ విగ్రహాల వద్ద పుష్పాంజలి ఘనంగా నిర్వహించారు.

 ఈసందర్భంగా MLA మాట్లాడుతూ...

“డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన సమానత్వం, న్యాయం, సామాజిక న్యాయం మార్గం ప్రతి భారతీయుడికి శాశ్వత స్ఫూర్తి. ఆయన ఆలోచనలు తరతరాలకు మార్గదర్శకం.” అని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమాల్లో స్థానిక కార్పొరేటర్లు శ్రీమతి చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, రేవంత్ రెడ్డి, మోసిన్, జనార్ధన్, సురేష్,అరుణ్, అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు రాజు, రమేష్ సెంథిల్, ప్రేమ్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sidhumaroju

 

Search
Categories
Read More
Telangana
ఆర్టీసీ కార్మికుడు మృతి....
నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన కార్మికుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్న శంకర్...
By Gujile Ramu 2026-04-24 01:22:12 0 231
Andhra Pradesh
మాదిగలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి: ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్
సామర్లకోట మండలం బోయనపూడి గ్రామంలో మాదిగలపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని...
By Ratna Sekhar 2026-03-04 16:01:12 0 2K
Haryana
Haryana Expands Renewable Energy for Sustainable Growth
Haryana continues to accelerate its renewable energy transition by expanding solar power...
By Fathima Safa 2026-07-03 05:15:53 0 88
Telangana
BCలకు 42% సీట్లు.. పార్టీలు అమలు చేస్తాయా?
BCలకు 42% సీట్లు.. పార్టీలు అమలు చేస్తాయా? తెలంగాణ : సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల...
By Pinnehasan Odela 2026-01-15 14:21:50 0 278
Telangana
"పేదల పెన్నిధి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి: రూ.1.10 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రజల సంక్షేమమే పరమావధిగా దూసుకుపోతున్న మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2026-04-30 12:35:42 0 220
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com