బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డి గెలుపు కోరుతూ జోరుగా ఎన్నికల ప్రచారం.|

0
11

హైదరాబాద్:  జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా యూసుఫ్ గూడ డివిజన్ వెంకటగిరి కాలనీ లో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య మరియు ఇతర ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి బిజెపి అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

#sidhumaroju    Jubilee Hills by Poll

Search
Categories
Read More
Telangana
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీజేపీ కీలక చర్చలు |
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేడు ఉదయం 10 గంటలకు కీలక...
By Bhuvaneswari Shanaga 2025-10-10 06:12:40 0 126
Telangana
లోకల్‌తనమే శాపం.. విద్యార్థుల కలల బలి |
తెలంగాణకు చెందిన 26 మంది విద్యార్థులు ఇంటర్‌మెడియట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో చదివిన...
By Akhil Midde 2025-10-27 04:57:58 0 41
Telangana
కాలనీలను పరిశుభ్రంగా ఉంచండి: కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్>  జిహెచ్ఎంసి పరిధిలోని 134 డివిజన్  కార్పొరేటర్...
By Sidhu Maroju 2025-09-18 09:53:01 0 107
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com