ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన ఇళ్లను కూల్చివేసిన హైడ్రా.
Posted 2025-09-21 09:22:15
0
337
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : గాజుల రామారంలో రూ.4500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి, నిర్మించిన ఇళ్లను కూల్చివేస్తున్న హైడ్రా
హైదరాబాద్లోని గాజుల రామారంలో 'హైడ్రా’ కూల్చివేతలు ప్రారంభించింది.
ఇక్కడ 100 ఎకరాలకుపైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించి, 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి రూ. 10 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు.
దీనిపై ఫిర్యాదు అందడంతో హైడ్రా అధికారులు, సర్వే నంబర్ 397లో నిర్మించిన అక్రమ ఇళ్లను కూల్చివేశారు.
ఆక్రమణదారుల చేతుల్లో దాదాపు రూ.4,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు హైడ్రా గుర్తించింది.
Sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Vamaadhara river barrage
వంశధార నదిపై నేరడి బ్యారేజి నిర్మాణం గురించి ఏపీ-ఒడిశా రాష్ట్రాల మధ్య 20 ఏళ్లుగా వివాదం...
తెలంగాణలో పెరిగిన ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణలో పెరిగిన ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణలో మార్చి రెండో వారంలోనే ఉష్ణోగ్రతలు 40...
Maharashtra Journalist Killed Over Land Expose
Investigative journalist Shashikant Warishe was deliberately run over and killed in a motorcycle...
పెట్టుబడులే లక్ష్యం.. రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.
పెట్టుబడులే లక్ష్యం.. రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు
13-06-2026 Sat...
OpenAI Initiates Major Product Team Restructuring
In its latest internal shake-up, OpenAI is planning to consolidate ChatGPT, its developer-facing...