కరీంనగర్ : సీఎం రేవంత్ రెడ్డి కి రక్తంతో లేఖ..!

0
202

హుజురాబాద్ డంపింగ్ యార్డ్ ను వెంటనే రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి తన రక్తంతో తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజ్జహీద్ హుస్సేన్ లేఖ రాశాడు. డంపింగ్ యార్డ్  వల్ల దుర్వాసన గాలి కాలుష్యం, భూగర్భ జలాలు కలుషితం, తాగునీటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు.అంటువ్యాధులు వ్యాప్తి చెంది ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డంపింగ్ చేయడం రద్దు చేయాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో తాగునీటి సమస్య – అధికారులు స్పందన.
మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో తాగునీటి సమస్య తీవ్రతరం కావడంతో అధికారులు శనివారం స్పందించారు. పాత...
By Pagadala Venkateswar 2026-04-05 06:13:17 0 202
Andhra Pradesh
, తిరుపతి: నేడు యస్.వి.యు డిగ్రీ ఫలితాలు విడుదల
తిరుపతి యస్.వి యు.డిగ్రీ ఫలితాలు ఏప్రిల్ లో వ్రాసిన బి.ఏ, బికామ్, బియస్.సి ఫలితాలు నేడు విడుదల...
By Karapati Gopi 2025-12-29 01:17:09 0 331
Telangana
క్షేమంగా వెళ్ళి రండి: మహబూబాబాద్ సి‌ఐ మహేందర్ రెడ్డి
  మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్, రవాణా శాఖ సంయుక్త,...
By Bheeshman King 2026-01-16 12:50:05 0 444
SURAKSHA
P. T. Rudra Goud: A Visionary Administrator in Governance
A distinguished IAS officer of the AGMUT cadre, P. T. Rudra Goud serves as Administrative...
By Lokeshwari Panthadi 2026-07-30 05:49:28 0 131
Odisha
Eco-Tourism Boost: Bhimmandali Heritage Site Open
Union Minister Dharmendra Pradhan inaugurated the Bhimmandali Eco Heritage Site in Sambalpur...
By Dunna Jessicaruth 2026-05-18 08:40:25 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com