కాలనీలను పరిశుభ్రంగా ఉంచండి: కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి

0
134

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్>  జిహెచ్ఎంసి పరిధిలోని 134 డివిజన్  కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి  అల్వాల్ లోని శ్రీ సాయి నగర్ మరియు లక్ష్మీ నగర్ లలో కురిసిన వర్షాలవల్ల  నీరు చేరిన ఇళ్ళు, మరియు నీట మునిగిన ప్రదేశాలను డి.ఇ ప్రశాంతి, ఎ.ఇ వరుణ్, హైడ్రా టీం, యాదగిరి, సాజిద్, అరుణ్ లతో కలిసి పరిశీలించారు. దారులలో పేరుకుపోయిన బురద మరియు చెత్తను తొలగించాలని బృందానికి సూచించారు.  ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కూడా ఆదేశించారు.

Sidhumaroju

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com