వరద ముంపుకు గురైన కాలనీలు- పరిశీలించిన ఎమ్మెల్యే

0
136

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : గవర్నమెంట్ > రాత్రి కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో దెబ్బతిన్న నాలాలు, రోడ్లు మరియు ఇండ్లను కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే శ్రీగణేష్  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి సందర్శించి, వారి బాధలు తెలుసుకొని పరిస్థితి చక్కదిద్దుతామని ప్రజలకు ధైర్యం చెప్పారు. 150 డివిజన్ అంబేద్కర్ నగర్, వార్డు5 ఏఓసి అపార్ట్‌మెంట్ రెసిడెన్స్, వాసవి కాలనీ, గృహలక్ష్మి కాలనీ, వార్డు4 లక్ష్మీ నగర్, పికెట్ సుబ్బారావు కాలనీలలో దెబ్బతిన్న నాలాలు, ఇండ్లను ఎమ్మెల్యే సందర్శించి అధికారులతో పరిస్థితి సమీక్షించి త్వరలోనే పరిస్థితిని బాగు చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
ఓయో రూమ్స్ పై పోలీసుల ఆకస్మిక తనిఖీలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి :  అల్వాల్ లోని పలు ప్రాంతాల్లో ఓయో రూమ్స్ ని తనికి చేసిన అల్వాల్...
By Sidhu Maroju 2025-10-30 14:13:48 0 61
Telangana
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో క్రీడా పోటీలను ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
   సికింద్రాబాద్/ కంటోన్మెంట్.   కంటోన్మెంట్ నియోజకవర్గంలోని జింఖానా...
By Sidhu Maroju 2025-08-03 16:31:59 0 650
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com