ఇంధన పొదుపు వారోత్సవాలు !!
Posted 2025-12-15 11:47:48
0
266
కర్నూలు : కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి, విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ వాడకంలో పొదుపుపై అవగాహన కల్పించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునంద ఆడిటోరియంలో ఇంధన పరిరక్షణ మరియు సంరక్షణకు సంబంధించిన వార్షికోత్సవాల పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ ఇంధన పొదుపు వార్షికోత్సవాలు ఈ నెల 14 నుండి 20 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోజురోజుకు విద్యుత్ వాడకం అధికం అవుతున్న నేపథ్యంలో విద్యుత్ వృథా కాకుండా ఆదా చేసుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఈ సందర్భంగా చెప్పారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మెడికల్ కాలేజీ లా నిర్మాణంలో పిపిపి విధానంపై వైసీపీ అభ్యర్థులకు ప్రచారం అనగానే సత్యప్రసాద్
రేపల్లె
16.12.2025
అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా...
TAN Registration for Hassle-Free Tax Deduction Compliance
Tax Deduction and Collection Account Number (TAN) Registration is mandatory for businesses and...
నేడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి.
హైదరాబాద్: 23. ఆగష్టు...టంగుటూరి ప్రకాశం పంతులు జన్మదిన సందర్భంగా జోహార్లు...
Kalva Srinivasulu: సభకు రాకపోవడం ప్రజలను అవమానించడమే: వైసీపీపై ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఫైర్.
శాసనసభ చర్చలకు దూరంగా ఉండటం అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవమానించడమేనని ప్రభుత్వ విప్ కాల్వ...
Trademark Rectification Protects Your Brand Rights
Trademark rectification is a legal process used to correct, update, or remove errors in the...