సికింద్రాబాద్ వైఎంసీఏలో ఆడిటోరియం, గెస్ట్ రూములను ప్రారంభించిన మంత్రులు అట్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి

0
151

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వైఎంసిఏ లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం, గెస్ట్ రూమ్ లను మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి లు ప్రారంభించారు. అనంతరం అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్ ఎక్సలెన్స్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు. వై ఎం సి ఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశంసించారు. సేవా మార్గంలో సికింద్రాబాద్ వైఎంసిఏ ముందుకు సాగుతుండటం మంచి పరిణామమని అన్నారు. సికింద్రాబాద్ ప్రాంతం వాసులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. వై ఎం సి ఏ నారాయణగూడలో సైతం అనాధ పిల్లలకు విద్యాభ్యాసం అందించడంతోపాటు నర్సింగ్ కళాశాలను కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ వైఎంసిఏ తో చిన్ననాటి నుండి తమకు జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు. 

Sidhumaroju 

Search
Categories
Read More
Tamilnadu
బస్తీల అభివృద్దే ధ్యేయంగా, ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బస్తీల అభివృద్ధే ధ్యేయంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన...
By Sidhu Maroju 2025-11-24 08:04:31 0 35
Andhra Pradesh
భవాని దీక్షలు విరమణ కార్యక్రమం మొదటి రోజు
నిజం: భవానీ దీక్ష విరమణ మొదటి రోజు కార్యక్రమాలు              ...
By Rajini Kumari 2025-12-12 17:06:49 0 114
Telangana
వరద ముంపుకు గురైన కాలనీలు- పరిశీలించిన ఎమ్మెల్యే
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : గవర్నమెంట్ > రాత్రి కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలోని పలు...
By Sidhu Maroju 2025-09-18 08:42:37 0 139
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com