కొంపల్లి "వజ్ర టీవీఎస్ షోరూం" ప్రారంభం.

0
565

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  పేట్‌బషీర్ బాగ్, కొంపల్లి వద్ద "వజ్రా టీవీఎస్‌ షోరూమ్‌"ను మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి , మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే  చామకూర మల్లారెడ్డి తో కలిసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ప్రోప్రైటర్  దినేష్ కుమార్, వెంకటస్వామి కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేశారు.  ఈ కార్యక్రమంలో జబర్దస్త్ సినీ నటి వర్ష, సామాజిక కార్యకర్త మండల రాధాకృష్ణ, బీఆర్ఎస్‌ నాయకులు జె ఎ సి వెంకన్న , మేకల రాము యాదవ్, సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

    -sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
విజయనగరం జైల్లో మానవ హక్కుల ఉల్లంఘనపై ఆందోళన
విశాఖపట్నం: విజయనగరం కేంద్ర కారాగారంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఖైదీలను మానవత్వం లేకుండా...
By Citizen Rights Council 2025-07-21 06:55:15 0 1K
Andhra Pradesh
కె.నాగలాపురం గ్రామంలో 26 తేదీన యాక్సిడెంట్
కర్నూలు జిల్లా కె.నాగలాపురం గ్రామంలో 26 తేదీన యాక్సిడెంట్ ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన...
By mahaboob basha 2025-08-31 00:49:50 0 323
Telangana
"బతుకమ్మ పండుగలో సద్దుల బతుకమ్మ" శాంతి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఘనమైన వేడుక
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ >    తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవ పండుగ బతుకమ్మను...
By Sidhu Maroju 2025-09-29 18:58:37 0 113
Telangana
బీసీ బందుకు మద్దతు పలికిన ఆర్టీసీ కార్మికులు — సంఘీభావం తెలిపిన ఈటెల
సికింద్రాబాద్:  బీసీ సంఘాల పిలుపుమేరకు ఈరోజు జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర బందులో పాల్గొన్న...
By Sidhu Maroju 2025-10-18 13:11:12 0 136
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com