కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
Posted 2025-07-29 06:41:51
0
928
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్
ఆల్వాల్ సర్కిల్ పరిధిలోని తహసిల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుకుల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందజేయడం సంతోషకరమైన, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ తులం బంగారం కూడా కళ్యాణ లక్ష్మిలో శాది ముబారక్ లో చేర్చి ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి కోరారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
-సిద్దుమారోజు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మధుసూదన్ నాయుడు
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో నలుగురు మృతి చెందిన ఘటనపై టీడీపీ నేత మధుసూదన్ నాయుడు ఆదివారం ప్రభుత్వ...
Mission "Deep Tech Capital": UP Accelerates Infrastructure & Innovation
Uttar Pradesh is rapidly transitioning into India's "Deep Tech Capital," as highlighted by recent...
Retaliatory FIRs: Silencing the Village Reporter
When village-level journalists expose illegal sand mining or Panchayat fund embezzlement, they...
Karnataka Police's Special Initiatives for Women's Safety
Karnataka Police has taken several significant initiatives to ensure the safety and security of...
వలసగూడ-లోతుగూడ గ్రామాలకు వెళ్లే రహదారి అధ్వానం
సీతంపేట (M)లోని వలసగూడ, లోతుగూడ గ్రామాలకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. కురుస్తున్న వర్షాలతో...