పుంగనూరు: పాఠశాల యాజమాన్యాలు నిబంధనలు పాటించాలి: ఎం వి ఐ

0
114

పుంగనూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూల్ బస్సులపై తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనల ప్రకారం రికార్డులు, ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తామని ఆమె హెచ్చరించారు. ఫైర్ సేఫ్టీ ప్రొటెక్షన్ సిస్టం, అలారం తప్పనిసరిగా ఉండాలని, లేని పక్షంలో అనుమతి ఇవ్వబోమని తెలిపారు. బస్సులకు పాఠశాల పేరు, ఫోన్ నంబర్లు నాలుగు వైపులా కనిపించాలని, డ్రైవర్ వయస్సు 60 ఏళ్లలోపు ఉండాలని ఆదేశించారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : పొగ మంచు తీవ్రతతో తప్పని తిప్పలు
పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో సోమవారం ఉదయం పొగమంచు తీవ్రతతో ప్రజలు, ముఖ్యంగా వాహనదారులు...
By Kothuru Murali 2026-02-09 07:37:07 0 203
Telangana
మద్దిపడగ లో గవర్నమెంట్ పాఠశాల ప్రహరీ గోడ పనులు ప్రారంభం
మద్దిపడగ లో ఈ రోజు పాఠశాల చుట్టూ ప్రక్కల ప్రహరీ గోడ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు.సర్పంచ్...
By Mittapelli Saketh 2026-03-28 10:51:43 0 683
Andhra Pradesh
రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
రధ సప్తమి సందర్బంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేసిన మాజి మంత్రివర్యులు వెలంపల్లి...
By Rajini Kumari 2026-01-25 11:06:03 0 228
Andhra Pradesh
Naravaripalle Sankranti Celebrations: మనవళ్ల ఆటల పోటీలకు ఫిదా అయిన సీఎం చంద్రబాబు దంపతులు.. ఇదిగో ఫొటోలు..
తిరుపతి జిల్లాలోని సీఎం చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లిలో సంక్రాంతి సందడిగా సాగుతోంది....
By Pagadala Venkateswar 2026-01-13 12:11:49 0 233
Telangana
అక్రిడిటేషన్ కార్డుల గడువును ఈ నెల 22 వరకు పొడగించిన ప్రభుత్వం
MAHABUBABAD: తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపునకు సంబంధించి ఇటీవల...
By Bheeshman King 2026-07-01 11:29:27 0 345
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com