ప్రతి ఇంటికీ సంక్షేమం – ప్రతి ఇంటికీ ప్రభుత్వ ప్రమేయం!

0
867

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రేరణతో రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా కొనసాగుతున్న "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమం కింద, సంక్షేమాన్ని ఇంటింటికి చేర్చే మహాయజ్ఞం విజయవంతంగా ముందుకు సాగుతోంది.

గూడూరు నగర పంచాయతీ – 1వ వార్డు (173వ బూత్) లో ఈరోజు నిర్వహించిన డోర్-టు-డోర్ ప్రచార కార్యక్రమం డి. విష్ణువర్ధన్ రెడ్డి గారి (డీసీసీబీ అధ్యక్షులు) మరియు బొగ్గుల దస్తగిరి గారి (కోడుమూరు శాసనసభ్యులు) మార్గదర్శకత్వంలో, వార్డు కౌన్సిలర్ మల్లాపు బుడ్డంగలి గారి నాయకత్వంలో నిర్వహించబడింది.కార్యక్రమ విశేషాలు:ఇంటింటికీ కార్యకర్తల సందర్శన:ప్రజలతో ప్రత్యక్షంగా ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

 స్థానిక అవసరాలపై ఫోకస్:వాసుల అభివృద్ధి పట్ల అవసరాలను గుర్తించి, సూచనలు నమోదు చేశారు.

సూపర్ సిక్స్" పథకాలపై అవగాహన:సర్కార్ నడుపుతున్న ప్రధాన సంక్షేమ పథకాలపై కరపత్రాలు అందించారు, వివరాలు ఇచ్చారు.సమస్యలపై వెంటనే స్పందన:గుర్తించిన ప్రధాన సమస్యలను సంబంధిత అధికారులకు వెంటనే నివేదించారు.తక్షణ చర్యలకు ప్రణాళిక సిద్ధం చేశారు.పాలన ప్రజల మధ్యే” అనే సందేశాన్ని బలంగా ప్రజల్లో నాటారు.కార్యకర్తల చురుకైన భాగస్వామ్యం:చిరంజీవి, ఇషాక్, బాబురావు, ఎం. కిరణ్, రాజశేఖర్, బూత్ కన్వీనర్ బెన్నీ, ఆదాం తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
AP SSC 2025 Supplementary Exams Started From today onwards
The Board of Secondary Education, Andhra Pradesh, has announced that the SSC 2025 supplementary...
By BMA ADMIN 2025-05-19 12:10:11 0 1K
Andhra Pradesh
ఆస్ట్రేలియాలో విద్యా భాగస్వామ్యంపై లోకేష్ చర్చలు |
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఈ...
By Akhil Midde 2025-10-23 04:30:04 0 30
Entertainment
ప్రభాస్ పుట్టినరోజున ‘FAUZI’ టైటిల్‌ పోస్టర్ విడుదల |
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా టైటిల్‌ను చిత్రబృందం అధికారికంగా...
By Akhil Midde 2025-10-23 06:41:54 0 44
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com