కలెక్టరేట్ ఆవరణంలో సీపీఐ ధర్నా

0
339

    రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సీపీఐ నిర్వహించిన ధర్నాలో భాగంగా ఈరోజు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.విశాఖ జిల్లాలో ప్రభుత్వ హాస్పటల్‌లో కనీస వసతులు కరువు అయ్యాయి అని మందులు ప్రైవేట్ మెడి కల్ షాపు ల కు సిబ్బంది అమ్ము కొంటున్నారనీ . సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు యం పైడి రాజు గారు జిల్లా సహాయ కార్యదర్శి సత్య నారాయణ లు  అన్నారు వారు            మాట్లాడుతూ నగరంలో ప్రైవేట్ వైద్యశాలలు పుట్ట గొడుగులు లా తయా రౌతు న్నాయని నిబంధనలు పాటించకుండా రోగుల దగ్గర పీజులు వసూలు చేసి జేబులు నింపు కొంటూ న్నారని ప్రజలపై జరుగు చున్న వ్యవస్థీకృత దోపిడీ అని సీపీఐ అభిప్రాయంగా ఉన్నది వ్యా పారా ధోరణితో పరీక్షల పేరు తో ల్యాబ్ సెంటర్లు వారి పేదలను ఆర్థికంగా శా రీ రకంగా దోసు కున్నార నీ .అవసరం లేని ఛాయలు అధికం ధరల మందులు. నకిలీ ఔసు ధాలు . ఇవన్నీ ప్రజలకు భారీగా మారాయి. మా డి మాండ్లు ప్రభుత్వానికి తెలియపరచడం ఏమనగా? 1) ప్రభుత్వ షిప్ పబ్లిక్- ప్రైవేట్ పార్టనర్ (పీపీ పీ) పేరుతో మెడికల్ కాలేజీ ల ప్రైవేటీ కరణ్ ను తక్షణమే నిలిపివేయాలి. 2) ప్రభుత్వ హాస్పటల్ ల లో ప్రాథమిక సదు పా యాల్ని పెంచా లి 3) బోగస్. నాణ్యత లేని మందులపై ప్రత్యేక దాడులు నిర్వహించాలి) ప్రతి ఆసుపత్రిలో లభించే వైద్యం . ప్రభుత్వం నిర్ణ యించిన ధరల పట్టీలను ఏర్పాటు చేయాలి. 5) డ్రగ్ కంట్రోల్ సిస్టమ్ ను బలో పెతం చేసి బాధ్యులపై కఠిన శిక్షలు విధించాలి. 6) కార్పొరేటు ఆసుపత్రి లు దందా పై స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి 7) ల్యాబ్ సెంటర్‌లలో టెస్ట్‌లు ధరల నియంత్రణ పర్ ధర్శకతను తప్పని సరి చేయా లీ పై డిమాండ్లు తో మేము ముందుకు సాగుతున్నాము మా డిమాండ్లు పరిష్కరించక పోతే రాబోవు భవి శ్యత్తు ప్రణాళికతో ప్రభుత్వానికి అర్థ మయో టట్లు చేసి ప్రజా హక్కులు ఈ ధర్నా కార్యక్రమమునకు సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు యం పైడి రాజు సాధిస్తామని చెప్పారు. జిల్లా సహాయ కార్యదర్శి సత్య నారాయణ గారు. సభ్యులు సత్యం గారు. శ్రీనివాస రావు గారు . వనజాక్షి. 100 మంది సీపీఐ కార్య క ర్త లు హాజ రైనారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
Nagababu: కులం అనేది పుట్టుకతో వచ్చే విషయం, ఎంపిక చేసుకునేది కాదు: నాగబాబు.
జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు, వైసీపీ నేతలపై, ముఖ్యంగా ఆ పార్టీలోని కాపు నాయకులపై తీవ్రస్థాయిలో...
By Pagadala Venkateswar 2026-02-08 11:27:53 0 218
Andhra Pradesh
మదనపల్లె కు రైతులు టమాటాలు తీసుకు రావడమే మానేశారు.
మదనపల్లె మార్కెట్ కు రైతులు టమాటాలు తీసుకురావడం మానేశారు. ఇతర రాష్ట్రాలలోనూ పంటలు ఉండటంతో రేట్లు...
By Pagadala Venkateswar 2026-02-16 05:02:45 0 201
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాకు ఎనిమిదవ స్థానం.
సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసిన ఓపెన్ స్కూల్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా పదిలో 8వ స్థానం,...
By Pagadala Venkateswar 2026-05-02 03:59:47 0 148
Andhra Pradesh
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ పోరాటం.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్...
By Pagadala Venkateswar 2026-05-22 05:00:22 0 109
Andhra Pradesh
Vijayasai Reddy: ఆ కోటరీని నమ్మితే జగన్ ఎప్పటికీ అధికారంలోకి రాలేరు: విజయసాయిరెడ్డి.
లిక్కర్ స్కాంలో ముగిసిన విజయసాయి రెడ్డి ఈడీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయి రాజకీయాల...
By Pagadala Venkateswar 2026-01-23 05:57:56 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com