నగరంలోని శ్రీ లక్ష్మి కల్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి

0
908

కర్నూలు జిల్లాల గ్రామీణ వైద్యుల మహాసభ లో రాష్ట్ర మంత్రి టీజి భరత్ , తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎం.ఎల్.సీ టీడి జనార్ధన్ గారితో కలిసి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు...ఈ సందర్బంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ తాను ఎలాంటి అనారోగ్యానికి గురైన ఆర్.ఎం.పీ వైద్యులతోనే వైద్యం చేయించుకుంటానన్నారు.. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు ఆర్.ఎం.పి వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటూ వైద్యం అందిస్తుంటారన్నారు.. మెరుగైన వైద్య సేవలు అందించడంలో గ్రామీణ వైద్యుల సేవల అభినందనీయమన్నారు... గ్రామీణ వైద్యుల ఎదురుకుంటున్న సమస్యలను సీఎం చంద్రబాబు గారి దృష్టికి తీసుకుపోయి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి అధ్యక్షుడు తిక్కారెడ్డి , పత్తికొండ ఎం.ఎల్.ఏ కే.ఈ శ్యామ్ బాబు , పాణ్యం ఎం.ఎల్.ఏ చరిత , గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నాయకులు, ఆర్.ఎం.పీ వైద్యులు పాల్గొన్నారు..

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com