రైల్ కళారంగ్ లో జరిగిన రోజ్ గార్ మేళకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
Posted 2025-07-12 17:38:23
0
1K
సికింద్రాబాద్: యువతే మన భారతదేశానికి బలం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు... సికింద్రాబాద్ లోని రైల్ కళారంగ్ లో జరిగిన రోజ్ గార్ మేళా లో కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు... మోడీ కలలు కంటున్న వికసిత భారత్ 2047 లక్ష్యాలను చేరుకోవడం లో యువత పాత్ర కీలకం అన్నారు... ఇప్పటివరకు 15 విడతలలో దేశ వ్యాప్తంగా సుమారు 10లక్షల 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఈరోజు మరో 51 వేల మందికి కేంద్ర విభాగాలలో నియామక పత్రాలు అందచేయడం సంతోషంగా ఉందన్నారు.. ఉద్యోగాల కోసం వేచి చూడటం కన్నా ఉద్యోగాలను సృష్టించేలా యువతను ప్రోత్సహించాలి..అనేది మోడీ గారి ఆలోచన అని కిషన్ రెడ్డి అన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజాదర్బార్
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రజల కోసం ఈ రోజు అనగా 21-01-26న బుధవారం ఉదయం గుంటూరు తూర్పు...
TN Police Striking Hard Against Gambling
To eradicate social evils, the police conducted surprise raids on gambling dens across the state...
Alwal SHO Leads by Example.|
● Voluntarily participates in blood donation camp organised by Lions Club and TX Hospitals
●...
పుంగనూరు: కాలనీలో లోపించిన పారిశుధ్యం
పుంగనూరు పట్టణంలోని శుభారం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వద్ద ఉన్న కాలనీలో పారిశుద్ధ్యం లోపించిందని...
నేడు కేంద్ర జౌళి శాఖ మంత్రి రాక గిరిరాజ్ సింగ్
*
*అమరావతి*
*నేడు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ రాక*
మంత్రి...