సికింద్రాబాద్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రభస.

0
1K

సికింద్రాబాద్...సీతాఫలమండి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమనికి ఏర్పాట్లు.  ముఖ్యఅతిధిగా హాజరు కానున్న ముఖ్యమంత్రి సలహాదారు వేంనరేందర్ రెడ్డి.   కాంగ్రెస్ నేతలకు, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మధ్య వాగ్వివాదం.  మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బీ ఆర్ ఎస్ ఫ్లెక్సీల పట్ల కాంగ్రెస్ నేతల అభ్యంతరం.  ఇది మా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, మా ఇష్టం అని బీఆర్ఎస్ కార్పొరేటర్ల వాదన.  చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కేవలం లబ్ధిదారులు, అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే ఉండాలన్న కార్పొరేటర్లు.   వేం నరేందర్ రెడ్డి ఇంకా రాక ముందే ఈ గొడవ.  వాఁగ్వివాదల మధ్యనే చెక్కుల పంపిణీ చేసి వెళ్లిపోయిన వేం నరేందర్ రెడ్డి, పద్మారావు గౌడ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య పోటాపోటీ నినాదాలు.   అదం సంతోష్ జిందాబాద్ అని కాంగ్రెస్ నేతలు, పజ్జన్న జిందాబాద్ అని బీఆర్ఎస్ నేతల నినాదాలు.  కార్యక్రమాన్ని ప్రారంభించి వెల్లి పోయిన ముఖ్య అతిధులు. తర్వాత ఈ కార్యక్రమాన్ని కొనసాగించిన దేవాదాయ శాఖ కమీషనర్ రామకృష్ణ, కార్పొరేటర్లు, అధికారులు.

Search
Categories
Read More
Telangana
ఘనంగా ఈశ్వరీ బాయి 107 జయంతి - పాల్గొన్న ఎమ్మెల్యే.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బాలికల హక్కుల కోసం,100 ఏళ్ళ క్రితమే ఆంక్షలు,లింగ...
By Sidhu Maroju 2025-12-01 07:13:55 0 54
International
EAM Dr. S. Jaishankar Meet US DNI Tulsi Gabbard in Washington DC .....
EAM Dr. S. Jaishankar: Delighted to meet US DNI Tulsi Gabbard in Washington DC this...
By Bharat Aawaz 2025-07-03 07:32:43 0 2K
Bharat Aawaz
Be the Voice. Join the Awaaz.
Change doesn't happen by watching from the sidelines. It happens when you participate. Whether...
By Bharat Aawaz 2025-07-08 18:38:45 0 1K
Telangana
ఈ నెల 31న అగ్ని వీర్ రిక్రూట్మెంట్
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. అగ్ని వీర్ ర్యాలీ పై కీలక అప్డేట్ వచ్చింది. ఈనెల 31 వ తేదీ నుంచి...
By Sidhu Maroju 2025-07-06 11:34:36 0 936
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com