Bharat Aawaz

జలదంకి బిట్–2 ప్రజలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి విజ్ఞప్తి..!!

VALLERU SIMHADRI
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
48
Views

ఎన్డీఏ కూటమి బలపరిచిన జలదంకి బిట్–2 ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి కొలతలపూడి భవాని గారిని సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు జలదంకి బిట్–2 ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే కూటమి అభ్యర్థికి మీ అమూల్యమైన ఓటుతో మద్దతు తెలపాలని కోరుతున్నారు.