0
Comments
424
Views
*రాత్రి లేదు...!! పగలు లేదూ...!!!*
*మంచు లేదు..!! ఎండలేదు...!!!*
*భక్తులకు సౌకర్యాలు కల్పించడం పైనే ద్యాస..!!*
*మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో పనుల పురోగతిని రాత్రి వేళలో సహితం స్వయంగా పరిశీలిస్తూ.. పలుసూచనలు చేస్తున్న ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్...👌👌*