0
Comments
17
Views
గరివిడి జడ్పీటీసీ పోరు ఆసక్తికరంగా మారుతోంది. మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోడలు పూజిత ఒకవైపు.. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కోడలు సంధ్య మరోవైపు బరిలో నిలవనుండటంతో రాజకీయంగా ఈ పోటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరు కీలక నేతల కుటుంబాల మధ్య జరగనున్న ఈ పోరులో గరివిడి ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.
#RAJESH