పాలకుల నిర్లక్ష్యంతో వివేకానంద నగర్‌లో డ్రైనేజీ సమస్య.

0
34

పుంగనూరులో మినీ బైపాస్ రోడ్డులోని వివేకానంద నగర్‌లో డ్రైనేజీ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీరు రోడ్డుపైకి చేరడంతో దుర్వాసనతో పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నగర వాసులు కోరుతున్నారు.

Search
Categories
Read More
Telangana
ద్విచక్ర వాహనదారుల ప్రాణరక్షణే ధ్యేయంగా తిరుమలగిరిలో హెల్మెట్ బ్యాంక్ ప్రారంభం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు ఒక...
By Sidhu Maroju 2026-03-06 11:15:19 0 179
Andhra Pradesh
Nara Lokesh: విద్యాశాఖపై లోకేశ్ సమీక్ష... మధ్యాహ్న భోజనం, క్లిక్కర్ విధానంపై కీలక ఆదేశాలు.
      Nara Lokesh: విద్యాశాఖపై లోకేశ్ సమీక్ష... మధ్యాహ్న భోజనం, క్లిక్కర్...
By Pagadala Venkateswar 2026-04-02 06:11:16 0 186
Andhra Pradesh
సోమల మండలంలో యోగ వారోత్సవాలు ప్రారంభం
అన్నమయ్య జిల్లా, సోమల మండలం, దుర్గం కొండ వద్ద ఆదివారం యోగా కార్యక్రమం, ట్రెక్కింగ్ నిర్వహించారు....
By Kothuru Murali 2026-06-08 14:24:14 0 113
Telangana
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి లొసుగులను ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌లో భారీ రియల్ ఎస్టేట్ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి లొసుగులను ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌లో భారీ రియల్...
By Ponnala Srinivasrao 2026-05-06 03:54:03 0 211
Telangana
నిజామాబాద్
22A రద్దుకై భూ భారతిపై ఇందిరా పార్క్ వద్ద బిజెపి తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బిజెపి...
By Sadaq Sadaq 2026-09-05 14:36:05 0 120
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com