పాలకుల నిర్లక్ష్యంతో వివేకానంద నగర్‌లో డ్రైనేజీ సమస్య.
Posted 2026-09-17 05:01:05
0
35
పుంగనూరులో మినీ బైపాస్ రోడ్డులోని వివేకానంద నగర్‌లో డ్రైనేజీ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీరు రోడ్డుపైకి చేరడంతో దుర్వాసనతో పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నగర వాసులు కోరుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మార్కాపురంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వ రెండేళ్ళ పాలనలో సాధించిన అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయుటకు ఏర్పాటుచేసిన విజయోత్సవ సభ
మార్కాపురంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వ రెండేళ్ళ పాలనలో సాధించిన అభివృద్ధి –...
Madhya Pradesh Expands Sports Development Across Stat
Madhya Pradesh continues to strengthen its sports ecosystem through investments in modern...
Drug Crackdown: Goa Police Arrests 150+ Peddlers
Goa Police Anti-Narcotics Cell works 24x7 to make Goa drug-free. Special raids at beaches, clubs...
Harmeet Singh, IPS: Leading Assam Police with Courage
The Journey Begins
"A police force earns public trust not only through...
మదనపల్లి రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు.
మదనపల్లెలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెంచుపాడు గ్రామానికి చెందిన రైతు గుణశేఖర్ (45)...