ఈ నెల 19న ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) ఇంజినీరింగ్ గ్రౌండ్స్‌లో జరగనున్న గౌరవ ముఖ్యమంత్రి పర్యటన

0
94

విశాఖపట్నం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ నెల 19న ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) ఇంజినీరింగ్ గ్రౌండ్స్‌లో జరగనున్న గౌరవ ముఖ్యమంత్రి పర్యటన, SASA మరియు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహణలో ప్రభుత్వ విప్ *గణబాబు* పాల్గొన్నారు.

 

ఈ సమావేశానికి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీ భరత్ వర్చువల్ విధానంలో హాజరుకాగా.. ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు ప్రత్యక్షంగా పాల్గొని, సభా ప్రాంగణంలో లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు, తాగునీరు, ట్రాఫిక్ మరియు బందోబస్తు ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులతో చర్చించారు.

Search
Categories
Read More
SURAKSHA
Dial 112 Upgrade Helps West Bengal Police Reach You in Minutes
Content 90 words: West Bengal Police modernized Dial 112 emergency service for instant help. When...
By Kalaga Sailaja 2026-07-01 12:52:40 0 95
Telangana
Telangana engineers day
తెలంగాణలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, చారిత్రక భవనాల నిర్మాణానికి మార్గదర్శకత్వం...
By G k Nookala 2026-07-11 06:31:33 0 127
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ చర్యలు పటిష్టతను శాస్త్రీయంగా పరిశీలించేందుకు సాంకేతిక బృందం
పత్రికా ప్రకటన   విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కొండ చరియల పటిష్టతపై...
By Rajini Kumari 2026-04-10 12:19:21 0 190
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీలో చేరిన 150 వైసీపీనుండి కార్యకర్తలు
*అన్నమయ్య జిల్లా* *రాయచోటి నియోజకవర్గం* *లక్కిరెడ్డిపల్లె మండలం* *18-07-2026*   *మంత్రి...
By Benguluri Madhubabu 2026-07-18 16:01:51 0 253
Telangana
ఆల్వాల్ ల్లో "మూడవ కన్ను" : సిసి కెమెరాలతో పటిష్టమైన నిఘా .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : అల్వాల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం పెరుగుతున్న జనాభా...
By Sidhu Maroju 2026-01-12 16:25:13 0 290
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com