పర్యావరణ పరిరక్షణలో భాగంగా గణపతి మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం

0
106

వినాయక చవితి సందర్భంగా తేదీ 12/09/2026 రోజున కరీంనగర్ 48వ డివిజన్లో రైస్ మిల్లు వద్ద ఉదయం 9.30 గంటల నుండి 12.30 వరకు కర్రె పద్మ అనిల్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ  కాపాడే దిశగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహంతో పూజించాలని సాంప్రదాయాలనూ గౌరవిస్తూ ఆ భగవంతుడు ఎల్లవేళలా అష్ట ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ డివిజన్లో ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యొక్క గణపతి మట్టి విగ్రహాలను ప్రతి ఒక్కరూ ఆచరణతో తీసుకోవాలని కోరడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
విజయనగరం జిల్లా ఎల్.కోట మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వేపాడ...
By Boiena Rajesh 2026-02-26 15:58:28 0 359
Telangana
నీట్ పేపర్ లీకేజీ పై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా...జోషిక, శ్వేత, శశి,‎పూజ, అఖిల, పావని
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ పై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా, రేపు...
By Ponnala Srinivasrao 2026-07-22 04:30:07 0 183
Andhra Pradesh
నకిలీ ఆధార్ నమోదుపై కఠిన చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ హెచ్చరిక
నకిలీ ఆధార్ నమోదుపై కఠిన చర్యలు తప్పవు... జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్   హెచ్చరిక ...
By Chennaiah Kati 2026-06-17 14:00:26 0 104
Telangana
మజ్జిగ మరియు ఓరేస్ ప్యాకెట్లు పంపిణీ గ్రామ సర్పంచ్...
మర్రిపల్లి/దుగ్గొండి    మజ్జిగ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించిన గ్రామ సర్పంచ్ డ్యాగం...
By Gujile Ramu 2026-06-03 07:40:23 0 199
Andhra Pradesh
డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ సైబర్ మోసం*
విశాఖకు చెందిన ముగ్గురు సైబర్ నేరస్థుల అరెస్ట్.. రూ.10 లక్షల నగదు స్వాధీనం బాపట్ల జిల్లా చీరాల...
By Vadlamudi NagaVenkat 2026-05-22 11:11:27 0 373
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com