మజ్జిగ మరియు ఓరేస్ ప్యాకెట్లు పంపిణీ గ్రామ సర్పంచ్...

0
199

మర్రిపల్లి/దుగ్గొండి 

 

మజ్జిగ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించిన గ్రామ సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ గారు.

భారత అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం జూన్ 3 రోజున దుగ్గొండి మండలం,మర్రిపల్లి గ్రామంలో ఎండల తీవ్రత నేపథ్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని చేస్తున్న కూలీలకు గ్రామ సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ గారు ఈ రోజు మజ్జిగ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంట రాజుకుమార్,వార్డు సభ్యులు డ్యాగం రాణి,కుక్కమూడి కవిత,గాజు శివాజీ,ఆశా కార్యకర్త మైదం సరోజన,గ్రామస్తులు గొర్రె రవి,రంపీస మల్లయ్య,కుక్కమూడి చిరంజీవి,కొత్తపెల్లి శోభన్,డ్యాగం శివాజీ తదితరులు పాల్గొన్నారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
Andhra Pradesh
బొబ్బిలిలో పంట పొలాలను సందర్శించిన విద్యార్థులు
బొబ్బిలి మండలం పెంట జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు సోమవారం పంట పొలాలను సందర్శించారు. పంటలు...
By Boiena Rajesh 2026-03-23 11:16:03 0 285
Andhra Pradesh
పి పి పి విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంపై పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సులు వైసీపీకి చెంపపెట్టు
*పత్రికా ప్రకటన*   అమరావతి, 16.12.25.   • *పిపిపి విధానంలో వైద్య కళాశాలల...
By Rajini Kumari 2025-12-16 11:03:26 0 267
Telangana
నిజామాబాద్:మక్కజొన్న కేంద్రం వెంటనే ఏర్పటుచేయాలి
నిజామాబాద్ జిల్లాలో రైతులు పండించిన మక్క పంటకు కొనుగోలు వెంటనే ఏర్పాటుచేయాలని నిజామాబాద్ జిల్లా...
By Sadaq Sadaq 2026-03-16 17:26:55 0 219
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:42:45 0 170
Andhra Pradesh
పుంగనూరు మోడల్ స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభం
పుంగనూరు పరిధిలోని అడవినాథుని కుంట ఏపీ మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను బుధవారం...
By Kothuru Murali 2026-06-10 13:31:04 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com