వినాయక చవితి మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి

0
201

భారత్ ఆవాజ్ న్యూస్ : నల్లచెరువు వినాయక చవితి  ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పోలీసు అధికారులు సూచించారు. మండలంలోని గ్రామాల్లో వినాయక విగ్రహ ప్రతిష్ఠ, మండపాల ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని తెలిపారు.మండపాల వద్ద శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యుత్‌ కనెక్షన్లు, అగ్నిమాపక భద్రత, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఉత్సవాల సందర్భంగా డీజేలు, అధిక శబ్దం, అసభ్యకర కార్యక్రమాలకు తావులేకుండా నిబంధనలు పాటించాలని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. భక్తులు, నిర్వాహకులు పోలీసులకు సహకరించి వినాయక చవితిని సుఖశాంతులతో జరుపుకోవాలని డీఎస్పీ శివ నారాయణ స్వామి సూచించారు.

Search
Categories
Read More
Telangana
బోనాల పండుగ పంపిణీలో చెక్కుల వివాదం- కాలనీవాసులపై అయినా కేసులను పున పరిశీలించండి; ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే శ్రీ...
By Sidhu Maroju 2025-11-18 11:18:46 0 249
Andhra Pradesh
తాడేపల్లిలో ఆగని మట్టి మాఫియా
*తాడేపల్లిలో ఆగని మట్టి మాఫియా: లారీ ఢీకొని యువకుడికి గాయాలు.. స్థానికుల ఆందోళన!*  ...
By Rajini Kumari 2026-02-05 09:17:31 0 211
Assam
Brahmaputra Floods Submerge Thousands of Hectares
Major rivers in the region, most notably the expansive Brahmaputra, have breached their banks,...
By Lokeshwari Panthadi 2026-07-01 09:48:52 0 97
Andhra Pradesh
నేరసులపై కఠినంగా పోలీస్ వ్యవస్థ: డిజిపి
గుంటూరు జిల్లాలో పోలీసులు చేపట్టిన తాజా చర్యలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల కోర్టుకు...
By John Baji 2025-12-30 12:51:17 0 210
Andhra Pradesh
పుంగనూరు: అదుపుతప్పి పొలాల్లోకి వెళ్లిన వాహనం
పుంగనూరు పరిధిలో శుక్రవారం రోజున ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి ముల్బాగల్ కు వెళ్లే...
By Kothuru Murali 2026-05-22 14:22:02 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com