పాముకాటుకు గురైన గిరిజనుడు
Posted 2026-09-10 04:36:52
0
103
బొబ్బిలి మండలం ఎరకందొరవలస గిరిజన గ్రామానికి చెందిన కె. నూకరాజు బుధవారం రాత్రి పాముకాటుకు గురయ్యడు. లెట్రిన్ కు వెళ్ళే సమయంలో పాము కాటేసిందని తన అల్లుడు గోపీకి తెలియజేయగా అతను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు.ప్రధమ చికిత్స అనంతరం బొబ్బిలి నుండి మెరుగైన చికిత్స కొరకు వైద్యుల సూచన మేరకు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కరెంటు లేని సమయంలో వెళ్లడం వల్లే పాముకాటుకు గురయ్యాడని నూకరాజు అల్లుడు తెలిపాడు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కైతలాపూర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను స్థానిక నిరుపేదలు, విలేకరులకు కేటాయించాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
హైదరాబాద్, మే 30: కూకట్పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్...
హనుమకొండ: పెన్షన్ ఇపించండి సారు....!
2019లో సుమారు 6 నెలలు తనకు పింఛన్ వచ్చిందని ఆ తర్వాత ఏడేళ్ల అవుతున్న ...
బహుజనులకు కూడా రాజ్యాధికారం ఉండాలని పోరాడి సాధించిన ధీరుడు సర్దార్ పాపన్న గౌడ్: ఎమ్మెల్యే శ్రీ గణేష్
మల్కాజిగిరి:బోయిన్ పల్లి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి...
పుంగనూరు కట్టకింద రోడ్డు పనులు నిలిచిపోయాయి, ప్రయాణికులకు ఇబ్బందులు
చిత్తూరు జిల్లా పుంగనూరు కట్టకింద రోడ్డు పనులు నిలిచిపోవడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర...
మంగళగిరి గ్రామీణ సర్కిల్ పోలీస్ స్టేషన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు
*మంగళగిరి గ్రామీణ సర్కిల్ పోలీస్ స్టేషన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు*
...