హనుమకొండ: పెన్షన్ ఇపించండి సారు....!

0
452

2019లో సుమారు 6 నెలలు తనకు పింఛన్ వచ్చిందని ఆ తర్వాత ఏడేళ్ల అవుతున్న               రావడంలేదని కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ అన్నారు హనుమకొండ కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఆయన మాట్లాడారు అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఫలితం లేదని,  కలెక్టర్ స్పందించి న్యాయం చేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు 

Search
Categories
Read More
Delhi - NCR
Home Ministry Launches Four Digital Apps for Smart Policing
The Union Ministry of Home Affairs has unveiled four transformative pan-India digital platforms...
By Lokeshwari Panthadi 2026-06-25 10:51:29 0 235
Andhra Pradesh
రోడ్డు పక్కన తాటి ముంజలను ఆస్వాదించిన చంద్రబాబు, భువనేశ్వరి.
నేడు కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు, భువనేశ్వరి తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తుల వద్ద ఆగిన...
By Pagadala Venkateswar 2026-05-20 13:58:53 0 108
International
U.S. Wields Oil Sanctions Weapon Against Iran Again
ఇరాన్‌పై మళ్లీ అమెరికా చమురు ఆంక్షల అస్త్రం   వాషింగ్టన్‌: ఇరాన్‌పై అమెరికా...
By G k Nookala 2026-07-08 05:26:59 2 631
Andhra Pradesh
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అధికారులకు విన్నవించడం జరిగింది
    సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో కోసిగి మండల కేంద్రంలోనే సమీకృత బాలుర వసతి...
By Boya Dasthagiri 2026-07-27 08:13:23 0 129
SURAKSHA
: Bengaluru Police Plant Trees For Green Bengaluru
 As part of environmental protection, Bengaluru Police today led a massive tree plantation...
By Kalaga Sailaja 2026-07-06 06:43:59 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com