అమరావతిపై నాకు అభ్యంతరం లేదు.. మా పార్టీ సీఎం అభ్యర్థి నేను కాదు: విజయసాయిరెడ్డి.

1
132

అమరావతిని రాజధానిగా ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. మనకు ఇష్టమున్నా లేకున్నా అమరావతిని రాష్ట్ర రాజధానిగా అంగీకరించి తీరాల్సిందే" అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన ఆయన... భవిష్యత్ కార్యాచరణపై మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

 

 

 

రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పి అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని.. ఏపీని రూ. 12 లక్షల కోట్ల అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకే తమ కొత్త పార్టీ ఉద్భవిస్తోందని స్పష్టం చేశారు. కేవలం రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల వారే సీఎం స్థానంలో ఉండాలా? ఆయన ప్రశ్నించారు. బీసీలతో సహా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తామని... తమ పార్టీలో ఏకంగా 66 శాతం ప్రాధాన్యత యువతకే ఇస్తామని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Telangana
కవిత పార్టీ పెట్టడం పెద్ద జోక్... రాజగోపాల్ రెడ్డి
కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు?  ‎తండ్రిని గౌరవించలేని మనిషి ప్రజలకు అమ్మ ఎలా అవుతుంది?...
By Ponnala Srinivasrao 2026-04-29 09:49:30 0 155
Andhra Pradesh
యాక్సిడెంట్లో యువకుడు మృతి
గుర్ల మండలంలోని చుక్కపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుజ్జంగివలస గ్రామానికి చెందిన నాసరి మోహన్...
By Boiena Rajesh 2026-08-16 03:31:48 0 90
Andhra Pradesh
వేటపాలెం గ్రామపంచాయతీకి వాటర్ రిఫ్రిజిరేటర్ బహకరణ*
చీరాల శాసనసభ్యుల మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం వేసవి దృష్ట్యా వేటపాలెం గ్రామపంచాయతీ కొచ్చే...
By Vadlamudi NagaVenkat 2026-04-25 12:41:01 0 283
SURAKSHA
సైబర్ నేరాల నివారణలో అప్రమత్తత
సాంకేతికత పెరుగుతున్న నేటి కాలంలో సైబర్ నేరాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. లాటరీలు, నకిలీ...
By Kalaga Sailaja 2026-06-29 05:26:09 0 77
Telangana
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పద్మారావు
సికింద్రాబాద్/ కంటోన్మెంట్. రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని రవాణా...
By Sidhu Maroju 2025-08-02 15:23:28 0 829
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com