వేటపాలెం గ్రామపంచాయతీకి వాటర్ రిఫ్రిజిరేటర్ బహకరణ*
Posted 2026-04-25 12:41:01
0
280
చీరాల శాసనసభ్యుల మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం వేసవి దృష్ట్యా వేటపాలెం గ్రామపంచాయతీ కొచ్చే ప్రజల సౌకర్యార్థం వాటర్ ఫ్రిజ్ ను చీరాల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దోగుపర్తి బాలకృష్ణ స్పాన్సర్ గా అందజేశారు.ఈ యొక్క ఫ్రిజ్ ను వేటపాలెం మండలం ఎంపీడీవో రాజేష్ ప్రారంభించడం జరిగింది.
కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు జాగబత్తుని పోతురాజు, చీరాల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు దోగుపర్తి బాలకృష్ణ, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు పత్తి ముత్తుకమరన్, వాణిజ్య విభాగం మండల అధ్యక్షులు చుండూరి నాగాంజనేయులు, ఊటికూరి కోటి స్వామి గుప్తా, పాలెం మస్తాన్, మరియు పంచాయతీ సిబ్బంది నాయకులు పాల్గొనడం జరిగింది
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ ప్రత్యేక ముద్ర".|
● యువ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు.
● ఐటీ, పరిశ్రమల అభివృద్ధిలో కీలక పాత్ర.
● ప్రతిపక్షంలోనూ...
పెంచిన బడ్జెట్ కేటాయింపుల్లో రైల్వే శాఖకు అభివృద్ధి ప్రోత్సాహం
SCR BZA PR No.296 తేదీ: 07 ఫిబ్రవరి , 2026
*పెంచిన బడ్జెట్ కేటాయింపులతో ఆంధ్రప్రదేశ్...
అక్రమ లేఅవుట్‌పై చర్యలు: కొనుగోలుదారులు జాగ్రత్త.
మదనపల్లె మండలం రామాచర్లపల్లెలో అనుమతులు లేకుండా సుమారు 2.85 ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు...
పుంగనూరు: రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి: ఏఐటీయూసీ
తిరుపతిలో ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పుంగనూరు సివిల్...
పెద్దపల్లి : కోటి రూపాయల విలువైన గంజాయి ధ్వంసం ధ్వంసం...!
రామగుండం కమిషనరేట్ పరిధిలోని 53 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 200 కిలోల గంజాయి 34 ముక్కలను, కోర్ట్...