కవిత పార్టీ పెట్టడం పెద్ద జోక్... రాజగోపాల్ రెడ్డి
Posted 2026-04-29 09:49:30
0
152
కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు?
తండ్రిని గౌరవించలేని మనిషి ప్రజలకు అమ్మ ఎలా అవుతుంది?
కవిత పార్టీ పెట్టడం పెద్ద జోక్
మొదటి సమావేశంలోనే కేసీఆర్ గారిపై విమర్శలు చేసి చెడ్డ పేరు తెచ్చుకుంది
ఆడబిడ్డకు కన్న తండ్రి అంటే ఎంతో ప్రేమ ఉంటది కానీ కవిత ఆధిపత్యం కోసం తండ్రినే విమర్శిస్తుంది
పైసలు ఉంటే పార్టీ ఎవరైనా పెడుతారు..పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టడం అనుకున్నారా?
పార్టీ గెలవడం కాదు ఆమె పోటీ చేసిన దగ్గరనే ఆమె ఓడిపోతది
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
P. Pravinya, IAS: Inspiring Excellence in Public Service
From cracking the UPSC at a young age to leading key districts in Telangana, P. Pravinya, IAS,...
వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కి వినతి
మంచిర్యాల : తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో రాష్ట్ర...
పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి: రామసముద్రం మండలం కనగాని గ్రామ సమీపంలోని బసనపల్లి చెరువు వద్ద పేకాట...
మదనపల్లె: భూ వివాదం.. ఇరు వర్గాల ఘర్షణ.
శనివారం అర్ధరాత్రి మదనపల్లె మండలంలోని ఎనమలవారిపల్లెలో భూ వివాదం కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ...
టీడీపీలో చిన్న శ్రీనుకు కీలక పదవి?
జిల్లా YCP అధ్యక్ష పదవికి రాజీనామా చేసి చిన్న శ్రీను TDPలో చేరడం జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యం...