ఐటీఐలో ఐదో విడత ప్రవేశాలు
Posted 2026-09-03 13:26:03
0
110
సీతంపేట ప్రభుత్వ ఐటీఐలో మిగిలిన సీట్లకు ఐదో విడత ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎం. గోపాలకృష్ణ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 1 గంటలోపు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదే రోజు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసి కౌన్సెలింగ్కు హాజరుకావాలన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మున్సిపల్ శాఖ మంత్రితో సమావేశమైన ఎమ్మెల్యేలు గది రామ్మోహన్ బోండా ఉమా సుజనా చౌదరి
*నగరాభివృద్థికి డీపీఆర్ సిద్ధమైన వెంటనే నిధులు*
*మున్సిపల్ శాఖా మంత్రితో సమావేశమైన...
ధాన్యం కొనుగోళ్ల లో వేగం పెంచండి, రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్,
మహబూబాబాద్,ఏప్రిల్ 29: జిల్లా కలెక్టర్ సీరోలు మండలం ఉప్పరిగూడెం, కాంపల్లి, కురవి మండలలో...
అగ్రహారంలో అంకాళా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట, జనసేన నేతల భాగస్వామ్యం.
అన్నమయ్య జిల్లా నిమ్మలపల్లి మండలం అగ్రహారం గ్రామం నాయనవారిపల్లిలో ఆదివారం శ్రీ అంకాళా పరమేశ్వరి...
విద్యా ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
శాయంపేట మండలంలో విద్యా ప్రారంభోత్సవం కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు...