కడప బేసిన్‌లో లిథియం, గ్యాలియం.. ఏపీకి కొత్త ఆశలు.

0
111

కడప బేసిన్‌లో లిథియం, గ్యాలియం ఖనిజాల ఆనవాళ్లు బయటపడటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ఈ ఖనిజాల అన్వేషణకు రూ.140 కోట్లతో ఒక కార్యక్రమం ప్రారంభం కానుంది. లిథియం బ్యాటరీల తయారీలో, గ్యాలియం సెమీకండక్టర్ల తయారీలో కీలకమైనవి. ప్రాథమిక అధ్యయనాల్లో కడపలో లిథియం సాంద్రత 1,000 పీపీఎం, గ్యాలియం సాంద్రత 250 పీపీఎం వరకు ఉందని గుర్తించారు. దేశంలో ఇప్పటికే జమ్మూ కశ్మీర్, కర్ణాటకలో లిథియం వనరులు గుర్తించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌కు బరైటీస్, లైమ్‌స్టోన్, ఇనుప ఖనిజం వంటి సహజ సంపద ఇప్పటికే ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
In A P Guntur Lalitha avs hospital
[03/06, 1:30 pm] null: గుంటూరు నగరంలో అత్యాధునిక వైద్య సేవలకు కొత్త కేంద్రంగా నిలిచిన 'లలితా...
By G k Nookala 2026-06-03 08:37:33 0 326
Telangana
Grand Sankranthi celebration at Evergreen school
Sankranti celebrations were organized in Evergreen High School in Nelakondapally mandal of...
By Krishna Balina 2026-01-11 04:07:09 0 452
Andhra Pradesh
Digging Big Wholes For What Purpose At Guntur Area ??
Digging Long Wholes For What Purpose Each And Every Road Streets Going On Same Issues !!...
By SivaNagendra Annapareddy 2025-12-14 11:48:48 0 659
Telangana
తెలంగాణ సచివాలయంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ని కలిసిన మహాబూబాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నేతలు...*
*మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతారం గ్రామంలో మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో స్థాపనకు 409.01...
By CM_ Krishna 2025-12-25 02:04:43 0 367
Telangana
మహంకాళి బోనాలకు పటిష్ట బందోబస్తు.|
"భక్తులసౌకర్యమే లక్ష్యం.. సమన్వయంతో ఏర్పాట్లు" సికింద్రాబాద్, జూలై 10: లష్కర్‌లో జరిగే...
By Sidhu Maroju 2026-07-10 11:47:54 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com