మహంకాళి బోనాలకు పటిష్ట బందోబస్తు.|

0
143

"భక్తులసౌకర్యమే లక్ష్యం..

సమన్వయంతో ఏర్పాట్లు"

సికింద్రాబాద్, జూలై 10: లష్కర్‌లో జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితమూర్తి తెలిపారు. 

ఈ మేరకు విశ్వకర్మ సంఘంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఆగస్టు 2, 3 తేదీల్లో జరిగే ఉత్సవాలు, రంగం కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

మహిళల కోసం ప్రత్యేకంగా రెండు క్యూ లైన్లతో పాటు మొత్తం నాలుగు క్యూ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 

జాతర విజయవంతానికి ప్రజలు సహకరించాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు.

#Sidhumaroju

Search
Categories
Read More
SURAKSHA
Sagili Shan Mohan, IAS: Driving Excellence in Public Administration
A Dynamic Civil Servant Advancing Good Governance, Administrative Reforms, and Citizen-Centric...
By Lokeshwari Panthadi 2026-07-11 10:09:10 0 232
Andhra Pradesh
ఏపీలో పెన్షన్ల దరఖాస్తు గడువు పెంపు.. 18 వరకు ఛాన్స్ | AP
Application Deadline పొడిగించారు. ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక భద్రతా పెన్షన్ల కోసం...
By VALLERU SIMHADRI 2026-09-16 05:46:06 0 131
Andhra Pradesh
రంజాన్ పండుగ: కాంగ్రెస్ నాయకుడు ఎస్.రెడ్డీ సాహెబ్ శుభాకాంక్షలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్.రెడ్డీ సాహెబ్, శుక్రవారం, శనివారం...
By Pagadala Venkateswar 2026-03-20 13:53:03 0 192
Telangana
హైదరాబాద్‌లో మరో మెట్రో అద్భుతం.. భూమి లోపల, పైన, ఆకాశంలో ప్రయాణం!
హైదరాబాద్‌లో 40 కి.మీ పొడవైన కొత్త మెట్రో కారిడార్‌కు ప్రణాళిక శంషాబాద్...
By G k Nookala 2026-05-07 05:27:45 0 198
SURAKSHA
Ishita Roy, IAS: Inspiring Leadership Through Public Service
The Journey Begins "True leadership is measured not by authority, but by the positive impact it...
By Fathima Safa 2026-07-14 13:17:06 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com