కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల డీసీసీ మాజీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ

0
145

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్లో గల మంచిర్యాల గార్డెన్లో అభ్యాస జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకల్లో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారుఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తూ, విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. కొత్తగా కళాశాలలో అడుగుపెట్టిన విద్యార్థులకు ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్యార్థి దశలో క్రమశిక్షణ, పట్టుదల, కృషితో ముందుకు సాగి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు,విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, వారి భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని కోరుకున్నారు,ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, స్థానిక కార్పొరేటర్ చింతపండు శ్రీనివాస్, టిపిసిసి సభ్యులు నస్పూర్ పట్టణ ఇంఛార్జి నూకల రమేష్, కళాశాల కరస్పాండెంట్ రమణ, ప్రిన్సిపల్ ఆర్ శ్రీనివాస్, డైరెక్టర్లు సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ సుధాతి- గిరీష్, మానయ్య ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
రేపటి నుంచి భోగాపురం విమానాశ్రయంలో విమాన సేవలు
రేపటి నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సేవలు ప్రారంభం కానున్నాయి....
By Boiena Rajesh 2026-08-16 03:30:01 0 89
Telangana
మియాపూర్‌లో మంజీరా పైప్‌లైన్ లీక్.. బాచుపల్లి రోడ్డు జలమయం
మార్చి 24: హైదరాబాద్ మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాచుపల్లి ప్రధాన రహదారిపై భారీగా...
By Ponnala Srinivasrao 2026-03-25 02:11:12 0 220
SURAKSHA
Jamjam Syamala Rao, IAS: Driving Excellence in Governance
A Distinguished Civil Servant Advancing Transparent Administration, Inclusive Development, and...
By Lokeshwari Panthadi 2026-07-13 05:39:58 0 164
Andhra Pradesh
నిమ్మనపల్లి లో తాగునీటి కోసం ఘర్షణ – నలుగురికి గాయాలు.
మంగళవారం నిమ్మనపల్లె మండలంలోని బాలినాయునిపల్లె పంచాయతీ కత్తిరివాండ్లపల్లెలో తాగునీటి వివాదం...
By Pagadala Venkateswar 2026-04-01 04:54:52 0 184
Andhra Pradesh
పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుర్తు తెలియని వృద్ధుడు
పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు....
By Kothuru Murali 2026-01-05 13:06:24 0 242
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com