పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుర్తు తెలియని వృద్ధుడు

0
243

పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన అతడు, ఆవరణంలోనే జీవనం సాగించేవాడు. యువకులు అతడిని ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన పుంగనూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Rangareddy
అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి..!సజ్జనార్
అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి..! ‎జాగ్రత్త అని హైదరాబాద్ నగర పోలీసు...
By Ponnala Srinivasrao 2026-08-09 01:19:06 0 145
Telangana
ఇప్పుడే అరెస్టు వద్దు.. ఎవరూ మాట్లాడొద్దు!
బాధితురాలు మైనర్‌గా తేలడంతో బీజేపీ నేత బండి సంజయ్‌ కుమారుడు సాయి భగీరథ్‌(భగ్గీ)...
By Ponnala Srinivasrao 2026-05-12 00:09:33 0 147
Andhra Pradesh
బండ్లపెంట దివానే సాహెబ్ దర్గా ఉరుసు సుగువాసు ప్రసాద్ బాబు గారిని ఆహ్వానం అందించిన కమిటీ సభ్యులు
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్నం బండ్లపెంటలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ యాసో కదిరి కుతుబ్...
By Benguluri Madhubabu 2026-04-24 08:00:03 0 273
Andhra Pradesh
మదనపల్లి: మరణించిన హోంగార్డు కుటుంబానికి అండగా పోలీస్ శాఖ.
విధి నిర్వహణలో అకాల మరణం చెందిన కేవీ పల్లె పోలీస్ స్టేషన్ హోంగార్డు వేణుగోపాల్ కుటుంబానికి పోలీస్...
By Pagadala Venkateswar 2026-03-02 11:50:26 0 201
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు అన్నమయ్య జిల్లా జనసేన నాయకులను ఆహ్వానించిన హిందూ జాగరణ సమితి సభ్యులు.
ఈ నెల 12 వ తేదీ ఆదివారం మన పుంగనూరు పట్టణంలో నిర్వహిస్తున్న శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్...
By Kothuru Murali 2026-07-11 16:08:45 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com