మియాపూర్‌లో మంజీరా పైప్‌లైన్ లీక్.. బాచుపల్లి రోడ్డు జలమయం

0
220

మార్చి 24: హైదరాబాద్ మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాచుపల్లి ప్రధాన రహదారిపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మియాపూర్ చౌరస్తా నుంచి బాచుపల్లి వైపు వెళ్లే మార్గంలో టాటా మోటార్స్ ఎదుట మంజీరా పైప్‌లైన్ లీకేజీ కారణంగా రహదారిపై పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది.

‎పైప్‌లైన్ లీకేజీ కారణంగా ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. దీంతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు.. వాహనాలను రాంగ్ రూట్‌లో డైవర్ట్ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు పట్టణం: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
శుక్రవారం మధ్యాహ్నం పుంగనూరు పట్టణంలోని తాటిమాకుల పాళ్యం సమీపంలో మినీ బైపాస్ రోడ్డులో ఒక లారీ...
By Kothuru Murali 2026-03-06 11:52:52 0 181
Andhra Pradesh
పెన్షన్ కోసం బిడ్డను భుజాన మోసుకుని కలెక్టరేట్‌కు.
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తంబళ్లపల్లికి...
By Pagadala Venkateswar 2026-06-16 04:23:51 0 98
Chhattisgarh
Chhattisgarh Monsoon: Rains Boost Kharif Agriculture
The India Meteorological Department (IMD) has officially confirmed that the southwest monsoon has...
By Lokeshwari Panthadi 2026-07-02 04:19:40 0 213
Odisha
Odisha Agriculture and Rural Development Progress Report
Odisha’s agriculture and rural development sector has shown steady progress through...
By Fathima Safa 2026-06-25 07:14:31 0 84
Andhra Pradesh
వాల్మీకుల హామీలు నెరవేర్చాలి: పులి శ్రీనివాసులు.
జూన్ 20న మదనపల్లె రానున్న సీఎం చంద్రబాబు నాయుడు, వాల్మీకి బోయలకు ఇచ్చిన ఎస్టీ పునరుద్ధరణ హామీని...
By Pagadala Venkateswar 2026-06-16 04:18:21 0 88
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com