లక్షెట్టిపేట పట్టణంలోని ఊట్కూర్ చౌరస్తాలో వంటావార్పు నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్
Posted 2026-09-03 10:50:59
0
107
లక్షేటీపేట్ : కాంగ్రెస్ప్ర భుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను మరియు 420 హామీలను నెరవేర్చాలని ఈరోజు లక్షెట్టిపేట ఐబి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కార్యకర్తలతో మరియు నాయకులతో,మహిళలతో మరియు ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చి అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం అందజేసి,వంటా వార్పు కార్యక్రమం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిట్ కుమార్,ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు,బిఆర్ఎస్ పార్టీ సభ్యులందరూ పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కార్యకర్తలు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన గద్దె క్రాంతి కుమార్
*కార్యకర్తలను ఆదుకునే పార్టీ తెలుగుదేశం*
*కార్యకర్తను పరామర్శించి ఆర్థిక సహాయం...
ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు ఈ మౌనం ?
ఏంటి Kalvakuntla Kavitha అక్కో
తెలంగాణకి అమ్మ అవుతా అన్నావ్
ఒక కూతురు...
వేదికపై రోడ్డు కోసం విన్నపం సభ ముగిసేలాగా మంజూరు
వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు
- నిమిషాల్లో పని పూర్తి...
మత్తు పదార్థాల నిర్మూలన అందరి బాధ్యత గద్దె రామ్మోహన్
*మత్తు పదార్థాల నిర్మూలన అందరి బాధ్యత*
*డ్రగ్స్ పై దండయాత్ర ర్యాలీలో గద్దె రామమోహన్*
***...
మీడియా సహకారం పోలీసులకు కీలకం: ఎస్పీ ధీరజ్.
మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా...