మీడియా సహకారం పోలీసులకు కీలకం: ఎస్పీ ధీరజ్.

0
71

మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణలో మీడియా సహకారం కీలకమని, ప్రజా సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. గంజాయి, అక్రమ మద్యం, ఎర్రచందనం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళలు, బాలబాలికల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేస్తామని ఎస్పీ తెలిపారు.

Search
Categories
Read More
Telangana
పాత కేసులు... కొత్త కటకటాలు.|
● సూరారం పోలీసులు, ఎస్‌వోటీ కూకట్‌పల్లి సంయుక్త దాడి ● నిందితుడి వద్ద నుంచి గంజాయి...
By Sidhu Maroju 2026-08-01 03:23:35 0 133
Andhra Pradesh
కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదకరంగా గడిపే విధంగా బాపట్ల జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలు ఉండాలి నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించే ఈవెంట్స్‌కు తప్పనిసరిగా పోలీస్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలి
కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదకరంగా గడిపే విధంగా బాపట్ల జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలు ఉండాలి. నూతన...
By Gadiyapudi Narendra 2025-12-27 15:59:07 0 280
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీగా గంజాయి తోటలపై దాడి 460 మొక్కలు స్వాధీనం, నలుగురు అనుమానితుల అదుపు
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను గంజాయి రహితంగా మార్చడమే...
By Chunarkar Jagadeesh 2026-09-05 16:42:43 0 380
SURAKSHA
C. Narayana Reddy IAS: Visionary Public Leader
Driving Transparent Administration, Inclusive Development, and Citizen-Centric Governance Across...
By Lokeshwari Panthadi 2026-07-14 11:55:22 0 186
Andhra Pradesh
మదనపల్లెలో రోడ్డు ప్రమాదం – ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.
ఆటో రిపేర్ కోసం మదనపల్లెకు వచ్చిన ఆటో డ్రైవర్ వెంకటరమణ (60) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-04-03 12:52:33 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com