ఓటర్ల హియరింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత
Posted 2026-09-01 14:27:42
0
427
🎤 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు జారీ చేసిన నోటీసులపై హియరింగ్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు.మంగళవారం నాడు తహశీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న హియరింగ్ ప్రక్రియను కలెక్టర్ స్వయంగా సందర్శించి, క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు నిర్వహిస్తున్న నోటీసులు, రికార్డు రిజిస్టర్లు, అలాగే ఓటర్లు సమర్పించిన వివిధ ధ్రువపత్రాలను ఆమె నిశితంగా తనిఖీ చేశారు.అనంతరం కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ. కేంద్ర ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్) నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రక్రియ మొత్తం సాగాలని స్పష్టం చేశారు. విధుల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా హియరింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
NLA Speaker Joins Uniform Rules Panel
Sharingain Longkumer, the Speaker of the Nagaland Legislative Assembly (NLA), recently attended a...
వందేభారత్ రైలుకు బొబ్బిలిలో హోల్ట్ కల్పించాలి: బేబినాయన
బొబ్బిలి రైల్వే స్టేషన్లో వందేభారత్ రైలుకు హోల్ట్ కల్పించాలని కేంద్ర విమానయాన శాఖామంత్రి కింజరాపు...
జై శ్రీరామా నవమి వేడుకలకు high court judge పాల్గొన్నారు
గుంటూరు లోని ఓల్డ్ ఓల్డ్ గుంటూరు మణి హోటల్ దగ్గర నుంచి గోరంట్ల వరకు ర్యాలీ నిర్వహించారు ...
నారిశక్తి గళం ఎటుపోయింది ?
మహిళా సాధికారత గురించి, నారిశక్తి గురించి వేదికల మీద గంభీరమైన ప్రసంగాలు చేసే 'మహిళా సేన' ఇప్పుడు...
కొండ సముద్రం చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
పుంగనూరు మండలం, కొండ సముద్రం చెరువులో మంగళవారం గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. సుమారు...