నారిశక్తి గళం ఎటుపోయింది ?

0
142

మహిళా సాధికారత గురించి, నారిశక్తి గురించి వేదికల మీద గంభీరమైన ప్రసంగాలు చేసే 'మహిళా సేన' ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు?

‎ఆకుల శ్రీవాణి గారు

‎కరాటే కళ్యాణి గారు

‎మాధవిలత గారు

‎మౌనిక సుంకర గారు

‎ప్రియా చౌదరి గారు

‎రాణి రుద్రమ గారు

‎అన్యాయం జరిగినప్పుడల్లా మైకుల ముందు విరుచుకుపడే ఈ అక్కలు.. 

‎ఇప్పుడు ఎందుకు మౌన ముద్రలో ఉన్నారు? 

‎సొంత పార్టీ నేత, బండి సంజయ్ కొడుకు మీద వచ్చిన ఆరోపణలు, ఆ కేసు విషయంలో ఒక్కరూ నోరు మెదపకపోవడం వెనుక ఆంతర్యమేమిటి?

‎ప్రశ్నించే గొంతుకలు కేవలం ప్రత్యర్థుల మీద మాత్రమేనా? మీ నీతులు, పోరాటాలు సొంత పార్టీ వారి దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతాయా?

-తెలంగాణ ప్రజలు 

Search
Categories
Read More
Andhra Pradesh
దేశంలోనే తొలి టెలి-రోబోటిక్ సర్జరీ చేసిన నారాయణ-జీఎస్ఎల్ ఆసుపత్రులు.. చంద్రబాబు అభినందన.
టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు వందల కిలో మీటర్ల దూరం నుంచి అందుబాటులోకి స్పెషలిస్టుల సేవలు ఈ...
By Pagadala Venkateswar 2026-04-28 05:50:04 0 151
PRAGATI
Affiliations with BMA: Powering a Nation Through Media Partnerships 🤝
🤝 Affiliations with BMA: Powering a Nation Through Media Partnerships In a country as diverse...
By PRAGATI 2025-04-30 10:38:27 0 4K
Andhra Pradesh
ఫుట్ బాల్ సెమీఫైనల్ మ్యాచ్ అతిధిగా కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మిషన్ కాంపౌండ్ లో గత మూడు రోజులుగా జరుగుతున్న అంతర్ జిల్లాల జూనియర్...
By Pagadala Venkateswar 2026-07-14 06:52:23 0 124
Andhra Pradesh
ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు 1 965. 65 కోట్లు నిధులు విడుదల
*ప్ర‌చుర‌ణార్థం* *19-12-2025*   *ఏపీకి ఎబి-పి.ఎమ్.జె.ఎ.వై ప‌థ‌కం...
By Rajini Kumari 2025-12-19 11:14:36 0 267
Telangana
పట్టణాలు, గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం,
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు,   సుమారు రూ. 17 కోట్ల వ్యయంతో...
By Bheeshman King 2025-12-27 12:07:22 0 345
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com