సరిహద్దుల్లో నాటుసారా స్థావరాలపై దాడులు

0
94

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు, ఒడిశా పోలీసులు సంయుక్త దాడులు నిర్వహించారు.20 దాడుల్లో 17000 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసి, 5750 లీటర్ల నాటుసారా, ముడిసరుకు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. 72 కేసుల్లో 147 మందిని అరెస్టు చేసి, 17 వాహనాలను సీజ్ చేశారు.

Search
Categories
Read More
Manipur
Manipur NPCM Slams "False Peace" Claims Over Highway Block
In a critical press briefing, the Native People’s Committee Manipur (NPCM), led by Convenor...
By Lokeshwari Panthadi 2026-06-26 09:17:09 0 143
Andhra Pradesh
Madanapalle: రామసముద్రంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. రూ. 11,200 నగదు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం. చట్టవిరుద్ధ పనులపై ఎస్సై హెచ్చరిక.
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం మండల కేంద్రం శీతరగానిపల్లె సమీపంలో...
By Pagadala Venkateswar 2026-07-20 11:32:59 0 114
SURAKSHA
మిస్సింగ్ వ్యక్తుల ఆచూకీ - ఆపరేషన్ ముస్కాన్
: తప్పిపోయిన పిల్లలు, వృద్ధులు మరియు మహిళలను వెతికి వారి కుటుంబాలకు అప్పగించడంలో 'ఆపరేషన్...
By Kalaga Sailaja 2026-06-29 08:11:05 0 94
Telangana
కార్పొరేషన్ సమీక్ష సమావేశం లో పాల్గొన్న మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన డివిజన్ సమీక్షా సమావేశంలో...
By Avunoori Mahesh 2026-04-25 07:42:53 0 166
Andhra Pradesh
రేపటి వరకే ఛాన్స్. SIR
ఏపీ ఎస్ఐఆర్లో భాగంగా ఓటర్లు తమ ఇనుమరేషన్ పూర్తి చేసేందుకు గడువు రేపటితో ముగియనుంది రేపటి లోగా...
By Benguluri Madhubabu 2026-07-13 01:18:34 0 222
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com