కార్పొరేషన్ సమీక్ష సమావేశం లో పాల్గొన్న మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్

0
166

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన డివిజన్ సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల సాగర్ రావు కృషితో పాత వేంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నూతన ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.*

ఈ సమావేశంలో మేయర్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల శాసన సభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  కార్పొరేషన్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని , ఎమ్మెల్యే  కృషితో త్వరలోనే ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మేయర్  తెలియచేశారు.15 వ డివిజన్ లో కేటాయించిన ఇందిరమ్మ ఇళ్లు వేగవంతంగా పూర్తవుతున్నాయని,రానున్న రోజుల్లో శాసన సభ్యుల సహకారంతో మరిన్ని ఇళ్లు మంజూరు అవుతాయని తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు స్థానిక కార్పొరేటర్ చింతపండు శ్రీనివాస్ ,మాజీ సర్పంచ్ గోనె సంజయ్ కుమార్ ,మాజీ ఉప సర్పంచ్ తిరుపతి,కాంగ్రెస్ యువ నాయకులు నార్ల మహేందర్,వార్డు స్పెషల్ ఆఫీసర్ శంకర్,హౌసింగ్ బోర్డు ఏఈ చందు,స్థానిక కాంగ్రెస్ నాయకులు,డివిజన్ ప్రజలు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Telangana
మహిళా ఎమ్మెల్యేలపై అసెంబ్లీ ఆవరణలో దాడి పై నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ మహిళా నేతల ధర్నా.
నిజామాబాద్: అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు, శ్రీమతి సబితా...
By Sadaq Sadaq 2026-09-08 08:16:10 0 110
Andhra Pradesh
కర్ణాటక పాదయాత్ర భక్తుల పై భక్తి చాటుకున్న కర్ణాటక పాదయాత్ర భక్తులపై భక్తి చాటుకున్న దిడ్డి వారి పల్లి గ్రామస్తులు దిడ్డివారిపల్లి గ్రామస్తులు
కర్ణాటక రాష్ట్రం నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న భక్తులకు శనివారం ఉదయం 3 గంటల నుంచి పుంగనూరు...
By Kothuru Murali 2025-12-28 09:55:41 0 226
Telangana
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలో లక్ష్మణరావు విజయం...
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలో టీడీపీ, సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి గుండపనేని...
By Krishna Balina 2025-12-14 14:16:17 0 325
Andhra Pradesh
ఉచిత బస్సు రద్దీ.. డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు చేస్తున్న మహిళలు.. బస్సులు నిలిపివేసిన అవనిగడ్డ సిబ్బంది.
అవనిగడ్డ బస్ డిపో వద్ద హఠాత్తుగా బస్సులు నిలిపివేసిన సిబ్బంది  మహిళా ప్రయాణికులు దురుసుగా...
By Pagadala Venkateswar 2026-06-25 06:22:40 0 96
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: పడాలని గంగమ్మకు గంగాభిషేకం
సోమల మండలం కందూరు గ్రామం బోయవీధిలో ఉండే నడివీధి గంగమ్మకు వర్షాలు పడాలని 1001 బిందెలతో గంగాభిషేకం...
By Kothuru Murali 2026-07-26 14:37:03 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com