మంచిర్యాల గోదావరి తీరంలో మరో అభివృద్ధి అధ్యాయం ప్రారంభం!

0
108

మంచిర్యాల గోదావరి వద్ద ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పుష్కరఘాట్ అభివృద్ధి పనుల భూమి పూజ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ , మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  పాల్గొని పనులకు శ్రీకారం చుట్టారు,

గోదావరి తీరాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ పుష్కరఘాట్ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు,ఈ కార్యక్రమంలో DCP భాస్కర్ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య- మహేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, సంబంధిత అధికారులు, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ తూముల నరేష్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Goa
Goa Infrastructure Development Plans for 2026 Growth
Goa's infrastructure development initiatives for 2026 focus on enhancing connectivity,...
By Fathima Safa 2026-06-16 06:57:42 0 92
Telangana
బి ఆర్ ఎస్ సభను ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చెక్ పెట్టడం జరిగింది....
   వరంగల్: వావ్ ఏం ప్లాన్ చేశారు...  భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ లోని 6 తేదీన...
By Gujile Ramu 2026-05-05 02:43:58 0 188
Telangana
"హామీలు మేం ఇచ్చాం, ఎందుకు అమలు కాలేదు?” – విజయ శాంతి.|
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు కోసం కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయ శాంతి శాసన...
By Sidhu Maroju 2026-03-30 18:34:06 0 191
Andhra Pradesh
పుంగనూరు: సుగాలి మిట్ట అటవీ ప్రాంతం లో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, సుగాలిమిట్ట అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం...
By Kothuru Murali 2026-01-19 12:11:57 0 215
Andhra Pradesh
విజయవాడ మేరీస్ స్టెల్లా కాలేజీలో ఉచిత కంటి వైద్య శిబిరం
మేరీస్ స్టెల్లా కాలేజీలో ఉచిత కంటి వైద్య శిబిరం   అయ్యాన్ హస్పటల్ డాక్టర్ బషీర్...
By Rajini Kumari 2026-01-13 15:57:02 0 266
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com