చివరి మజిలీకీ కష్టాలే!

0
96

మెంటాడ (M) గుర్లలో శ్మశాన వాటికకు రహదారి లేకపోవడంతో మృతదేహాన్ని కిలోమీటరు మేర మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. సోమవారం దళిత కాలనీలో మృతి చెందిన వ్యక్తి భౌతికకాయాన్ని గ్రామస్థులు గెడ్డ దాటిస్తూ కష్టంపై శ్మశానవాటికకు చేర్చి అంత్యక్రియలు నిర్వహించారు. అన్ని వర్గాలకు ఇదే ఉమ్మడి శ్మశానవాటిక కావడంతో రహదారి, గెడ్డపై కల్వర్టు నిర్మించి సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కర్నూల్ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ లో చోరీకి పాల్పడిన మహిళా నిందితులు అరెస్ట్
పత్రిక ప్రకటన....   విషయం: కర్నూల్ APS RTC బస్సు స్టేషన్ లో చోరీ కి పాల్పడిన మహారాష్ట్ర కి...
By Rajini Kumari 2026-01-18 14:19:27 0 232
Andhra Pradesh
చింతూరు సిహెచ్ సూపర్డెంట్ ఎంవీ కోటిరెడ్డి పదవి విరమణ!
పోలవరం జిల్లా చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) సూపరింటెండెంట్, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం.వి....
By Shyamala Yadagiri 2026-05-31 14:57:25 0 257
Telangana
పెద్దపల్లి : సాయంత్రం ఈదురుగాలితో వర్షం
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈదురు గాలులు ఉరుములతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో జన జీవనం...
By Sunka Santhosh 2026-05-26 17:42:56 0 145
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:44 0 85
Andhra Pradesh
మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన ముద్రగడ.....
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం ఆవెల్తీ గ్రామానికి చెందిన గోము చల్లయమ్మ గారి...
By BABJI DADALA 2026-03-02 14:21:12 0 522
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com