నేపాల్ వరదల్లో మృతుల ఆత్మశాంతికి మౌనం పాటించారు
Posted 2026-08-30 07:16:35
0
101
పాలకొండలోని ఋషి యోగా కేంద్రంలో యోగా మాస్టర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో యోగా సభ్యులు ఆదివారం ఉదయం నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతి చెందిన వారి ఆత్మశాంతికి మౌనం పాటించారు. ఈ దుర్ఘటనలో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ గురూజీ శిష్యులు సుమారు 80 మంది మృతికి సంతాప సూచికంగా మౌనదీక్ష పాటించారు. ఈ కార్యక్రమంలో సాధకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గోదావరిఖని : కళ్యాణ లక్ష్మి చెక్కులు విడుదల
గోదావరిఖని : కళ్యాణ లక్ష్మి చెక్కులు చాలా రోజుల తర్వాత విడుదలయ్యాయి. ఈ చెక్కులు రామగుండం మేయర్...
మదనపల్లెలో ఘనంగా హనుమాన్ జయంతి, ప్రముఖుల హాజరు.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి...
Kiran Gitte IAS: Driving Tripura's Vision for Growth
A dynamic 2005-batch IAS officer of the Tripura Cadre, Kiran Gitte has earned recognition for his...
పుంగనూరు: ఈనెల 26న బోయకొండ ఆలయంలో హుండీ లెక్కింపు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండలంలోని శ్రీబోయకొండ గంగమ్మ ఆలయంలో ఈనెల 26న...
నిజామాబాద్: స్వయం ఉపధి శిక్షణ ముగింపు
మాధవ స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా స్వయం ఉపాధి శిక్షణ ముగింపు కార్యక్రమంలో...