పుంగనూరు: ఈనెల 26న బోయకొండ ఆలయంలో హుండీ లెక్కింపు
Posted 2026-03-26 14:19:47
0
192
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండలంలోని శ్రీబోయకొండ గంగమ్మ ఆలయంలో ఈనెల 26న ఉదయం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఏకాంబరం బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ, బ్యాంకు, పోలీసు సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన కోరారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"గోవాలో దొరికిన ఢిల్లీ దొంగ.. రూ.82 లక్షల సొత్తు రికవరీ చేసిన మార్కెట్ పోలీసులు"|
సికింద్రాబాద్: సికింద్రాబాద్ మార్కెట్ పోలీసుల చాకచక్యంతో భారీ ఇంటి చోరీ కేసు ఛేదించబడింది. ఇంటి...
ఇంధన కొరత వార్తలు అవాస్తవం : తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టత.|
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంధన కొరత (Fuel Shortage) ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని...
: Bangalore Police Blood Camp: Saving Lives Together
: Bangalore City Police organized a mega blood donation drive today with Victoria Hospital. Over...
దశాబ్దాల భూ సమస్య.. ఈటల రాజేందర్‌ను ఆశ్రయించిన బాధితులు.|
● అన్మత్ నగర్, హయత్ నగర్ భూ సమస్యలపై ఎంపీని కలిసిన బాధితులు
● 50 ఏళ్ల క్రితం ఇచ్చిన భూముల్లో...
అకాల వర్షాలు కన్నీళ్లు పెడుతున్న రైతులు....
అకాల వర్షాలు.. అన్నదాతకు కన్నీళ్లు....
భారత్ అవాజ్ న్యూస్ :TG: రాష్ట్రంలో అకాల వర్షాలకు పంట...